Amazon Sale: బిగ్ డిస్కౌంట్ తో 20 వేల ధరలో లభిస్తున్న బిగ్ 4K స్మార్ట్ టీవీలు.!

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 16 Jul 2023 16:34 IST
HIGHLIGHTS
  • బిగ్ డిస్కౌంట్ తో 20 వేల ధరలో లభిస్తున్న బిగ్ 4K స్మార్ట్ టీవీలు

  • స్మార్ట్ టీవీ కొనాలని ఎదురు చూసే వారికీ ఇదే సరైన సమయం

  • అమేజ్ ప్రైమ్ డే సేల్ బెస్ట్ 4K స్మార్ట్ టీవీ డీల్స్

Amazon Sale: బిగ్ డిస్కౌంట్ తో 20 వేల ధరలో లభిస్తున్న బిగ్ 4K స్మార్ట్ టీవీలు.!
Amazon Sale: బిగ్ డిస్కౌంట్ తో 20 వేల ధరలో లభిస్తున్న బిగ్ 4K స్మార్ట్ టీవీలు.!

Amazon Sale: బిగ్ డిస్కౌంట్ తో 20 వేల ధరలో లభిస్తున్న బిగ్ 4K స్మార్ట్ టీవీలు. 20 వేల ధరలో మీ ఇంటికి తగిన్ బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని  ఎదురు చూసే వారికీ ఇదే సరైన సమయం. అమేజ్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ డీల్స్ అందించింది అమేజాన్. భారీ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ మరియు భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్లతో మరింత చవక ధరకే ఈ స్మార్ట్ టీవీ లను పొందే వీలుంది. అమేజాన్ ప్రైమ్ డే 2023 సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో తెలుసుకోండి. 

1. Compaq (43 ఇంచ్) 4K స్మార్ట్ టీవీ 

MRP ధర : రూ. 30,999 

అఫర్ ధర  : రూ. 18,499

ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు 40% డిస్కౌంట్ తో అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి రూ. 18,499 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. ఈ 4K స్మార్ట్ టీవీ మ్యాజిక్ రిమోట్, HDR 10, HLG సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Audio సపోర్ట్ తో పాటుగా మల్టి కనక్టివిటీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. Buy From Here

2. Kodak (43 ఇంచ్) 4K స్మార్ట్ టీవీ 

MRP ధర : రూ. 33,999 

అఫర్ ధర  : రూ. 19,499

కోడాక్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ టీవీ ఈరోజు 43% డిస్కౌంట్ తో కేవలం రూ. 19,499 ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్, 8GB స్టోరేజ్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు మల్టీ కనెక్టివిటీ అప్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ ట్రూ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 40W స్పీకర్ లను కూడా కలిగి ఉంటుంది. Buy From Here 

3. iFFALCON (43 ఇంచ్) 4K స్మార్ట్ టీవీ 

MRP ధర : రూ. 49,990 

అఫర్ ధర  : రూ. 19,999

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 60% డిస్కౌంట్ తో రూ. 19,999 అఫర్ ధర మరియు రూ. 500 కూపన్ అఫర్ కూడా లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ కలిగిన డిస్ప్లే, మల్టీ కనెక్టవిటీ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W సౌండ్ తో వస్తుంది. Buy From Here

ఈ మూడు స్మార్ట్ టీవీ లను అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ టీవీ లను SBI లేదా ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

top 4k uhd smart tv deals from amazon prime day sale

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు