Apple iPhone 14 పైన అమేజాన్ ప్రైమ్ డే ధమాకా అఫర్.!

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 16 Jul 2023 14:33 IST
HIGHLIGHTS
  • ఈరోజు అర్ధరాత్రితో ముగియనున్న అమేజాన్ ప్రైమ్ డే సేల్

  • ప్రైమ్ డే సేల్ నుండి లేటెస్ట్ ఐఫోన్ పైన భారీ ఆఫర్

  • అమేజాన్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ఐఫోన్ డీల్

Apple iPhone 14 పైన అమేజాన్ ప్రైమ్ డే ధమాకా అఫర్.!
Apple iPhone 14 పైన అమేజాన్ ప్రైమ్ డే ధమాకా అఫర్.!

ఈరోజు అర్ధరాత్రితో ముగియనున్న అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి లేటెస్ట్ ఐఫోన్ పైన భారీ ఆఫర్ ను ప్రకటించింది. Apple iPhone 14 స్మార్ట్ ఫోన్ ను అమేజాన్ తన ప్రైమ్ డే సేల్ నుండి అతితక్కువ ధరకే అఫర్ చేస్తోంది. ఐఫోన్ లేటెస్ట్ ఫోన్ ను తక్కువ ధరలో కొనాలని చూస్తున్న వారికి అమేజాన్ ప్రైమ్ డే 2023 సేల్ సరైన సమయం కావచ్చు. అందుకే, అమేజాన్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ఐఫోన్ డీల్ మీకోసం అందిస్తున్నాను.

Apple iPhone 14 : ఆఫర్

Apple iPhone 14 ఫోన్ ఈరోజు రూ. 66,999 రుపాయల ప్రారాంభ ధరతో లభిస్తోంది. ఈ ఫోన్ యొక్క బేసిక్ 128GB వేరియంట్ ధర. రూ. 55,000 రూపాయల వరకు మీ పాత ఫోన్ పైన ఎక్స్ చేంజ్ అఫర్ ను కూడా ఈ ఫోన్ పైన అమేజాన్ అందిస్తోంది. 

ఈ ఫోన్ ను అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి SBI లేదా ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. అంటే, ఈ ఐఫోన్ మరింత తక్కువ ధరకే లభిస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here లింక్ పైన నొక్కండి.  

Apple iPhone 14 : ప్రత్యేకతలు 

ఈ ఐఫోన్ 6.1- ఇంచ్ Super Retina XDR డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ లో Apple అద్భుతమైన కెమేరా సెటప్ ను భారీ ఫీచర్లతో అందించింది. ఈ ఫోన్ 12MP + 12MP డ్యూయల్ రియర్ కెమేరాని 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ ని Cinematic Mode తో కూడా అందించింది. ఇది మాత్రమే కాదు స్మూత్ వీడియోల కోసం Action Mode ని కూడా అందించింది. 

ఈ ఫోన్ లేటెస్ట్ మరియు పవర్ ఫుల్ Apple చిప్ సెట్ A15 Bionic చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ సూపర్ 5G కనెక్టివిటీ తో కూడా ఉంటుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

amazon offers huge discount on Apple iPhone 14 from prime day

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు